పాంచజన్యం.. ఆచరణాత్మక అసాధ్యాల శంఖారావం

– రాజకీయ మనుగడ కోసం బృహత్ వ్యూహం (వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ హామీలు ఇప్పుడు ఒక పెను తుఫానును సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత మౌనంగా ఉన్న బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఆమె ఎంచుకున్న…
