Tag #Kartikotsavam #at Yadagirigutta #from 20th

యాదాద్రీశుని ఆలయంలో 20 నుంచి 23 వరకు కార్తీకోత్సవం

– మూడు రోజులపాటు సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు – యాదాద్రి–భువనగిరి జిల్లా కలెక్టర్ యాదాద్రి, ప్రజాతంత్ర, నవంబర్ 14 : యాదగిరిగుట్ట దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జిల్లా యంత్రాంగం, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు కార్తీకోత్సవం–2026నిర్వహించనున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.…