Tag #Karthika Pournami #celebrated grandly #at the Bhadrakali Temple

భద్రకాళి క్షేత్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి

– జ్వాలాతోరణ దర్శనానికి పోటెత్తిన భక్తులు – భద్రేశ్వర స్వామికి శైవాగమ శాస్త్రోక్తంగా జపహోమ, సురార్చనలు వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 24: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధ భద్రకాళి క్షేత్రంలో భద్రేశ్వర స్వామి వారికి శైవాగమాన్ని అనుసరించి జపహోమ సురార్చనలు జరపడంతోపాటు జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ జ్వాలాతోరణం నుంచి భక్తులందరూ ఒకసారి వెళ్లి…