Tag Karimnagar Tension

కరీంనగర్‌లో ‘బండి’ వర్సెస్ ‘కౌశిక్’:

Karimnagar Tension

రణరంగమైన గంగుల క్యాంప్ ఆఫీస్! కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు  రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసిన పోలీసులు కరీంనగర్, హుజూరాబాద్‌లో హైటెన్షన్ కరీంనగర్‌, ప్రజాతంత్ర, మే 7: కరీంనగర్‌…