పంచాయతి ఎన్నికల్లో పోలీసుల కాల్పులు

పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కాల్పులు రీకౌంటింగ్ డిమాండ్‌తో రణరంగం… బీకర బీభత్సం.. లాఠీ చార్జ్.. పోలీసు వాహనాలకు నిప్పు (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…





