Tag Kamareddy News

నిరంతర గస్తీతో నేరాలకు అడ్డుకట్ట

DGP CV Anand Kamareddy Crime Review

డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి ఆపరేషన్‌ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు కళ్లెం సైబర్‌ నేరాల్లో 61 శాతం నగదు రికవరీ డీజీపీ సి.వి. ఆనంద్ కామారెడ్డి పోలీసులకు డీజీపీ ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: నేరాల నియంత్రణలో పెట్రోలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తే…