25 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం

వివరాలు వెల్లడించిన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : జర్నలిస్టుల రాష్ట్ర సంక్షేమ నిధి నుంచి 25 మంది వర్కింగ్ జర్నలిస్టులకు ( working journalists ) సోమవారంనాడు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి (K.Srinivas…


