Tag K srinivas

ఓడిపోయి, మద్దెల ఓడు అంటారా?

ఇటాలియన్‌ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం, రాజ్యసంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి. ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే, పౌరసమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌరసమాజం వేదికగానే, ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి. ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి.…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…

అడుగడుగున ఒక అబూఝ్‌ ‌మాడ్‌

సరిగ్గా వందేళ్ల కిందట ఆర్‌ ఎస్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ ఒకేసారి  ప్రయాణం ప్రారంభించాయి కదా, ఇప్పుడు వాళ్లెక్కడున్నారు, మీరెక్కడున్నారు? అని అడిగారు హరగోపాల్‌ ఈ ‌మధ్య ఒక సభలో. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ ‌నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ, ఆయన తొంభయ్యో పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన సమావేశంలో కమ్యూనిస్టుల దుస్థితి గురించి చాలా…