రేషన్ షాపుల ద్వారా జొన్న, మొక్కజొన్న

– వేలం వేయకుండా ప్రజలకు అందించాలని ఆలోచన – పేదలకు పౌష్టికాహారం.. మధ్యవర్తుల దందాకు చెక్ – రైతు పక్షపాతిగా వారికి ప్రభుత్వం అండ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాక సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర…
