Tag #Journalists and Writers #play key role #promoting reading interest

పఠనాసక్తిని పెంచడంలో జర్నలిస్టులు, రచయితల పాత్ర కీలకం

– మ‌రిన్ని మంచి ర‌చ‌న‌లు రావాలి: జ్యోత్స్న హైదరాబాద్ (కొండాపూర్), నవంబర్ 24: యువతలో పుస్తకాలు చదివే అలవాటును తిరిగి పెంపొందించేందుకు రచయితలు, జర్నలిస్టులు మరిన్ని మంచి రచనలు చేయాలని గుంటూరు మాజీ ఎమ్మెల్యే దివంగత కనపర్తి నాగయ్య కుమార్తె, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర సంపాదకులుగా విశేష సేవలందించిన దివంగత సి.రాఘవాచారి సతీమణి జ్యోత్స్న…