నేరాల కట్టడికి ఉమ్మడి సెక్రటేరియట్

– సమాజ భద్రతే మెరుగైన భవిష్యత్తుకు పెట్టుబడి – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి –అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి సహకారం – నేరస్థుల మార్పిడికి వ్యవస్థీకృత నిర్మాణం – పోలీసుల విధానాలపై ప్రజెంటేషన్ – ఉగ్రవాదం,సైబర్ నేరాల నియంత్రణపై చర్చ – ట్రాన్స్ జండర్లకు పోస్టింగ్లు ఇచ్చిన తొలిరాష్ట్రంగా తెలంగాణ – సమాచార సమన్వయానికి డీజీపీ పిలుపు…
