మహాయుతి కూటమికే మహారాష్ట్ర పట్టం..
జార్ఖండ్‌లో మరోమారు.. సత్తా చాటిన హేమంత్ సోరెన్ జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారం యధాతథం న్యూదిల్లీ, నవంబర్ 23: మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.…