Tag #Jewelry worth #Rs 2 crore #stolen #gold shop

గోల్డ్ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణం షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి…