జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మక పథకాల అమలు

సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక చేయుత నేరుగా కుటుంబ మహిళా ఖాతాలో జమ ప్రభుత్వం మహిళా పక్షపాతి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై మంత్రి సీతక్క సమీక్ష గణతంత్ర దినోత్సవం నుంచి ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది..సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల…