కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి

– పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్లను పట్టించుకోండి – రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం మాట తప్పింది – వయోపరిమితి పెంచాలి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఆశావహుల డిమాండ్లు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
