Tag #Issue identity cards #Tenant farmers’ Identification #and Advocacy Committee demand

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

– ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలి – సంగారెడ్డి జిల్లా సదస్సులో డిమాండ్ – సెప్టెంబర్ లోపు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాలి – రాష్ట్రస్థాయి ‘కౌలు రైతుల గర్జన’కు సిద్ధం : సాధన కమిటీ  సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : వ్య‌వ‌సాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం తక్షణమే…