బద్రీనాథ్ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు

– సస్పెండ్ అయిన అధికారి ప్రమోద్ నౌటియాల్ అరెస్ట్ న్యూదిల్లీ, జూలై 14: బద్రీనాథ్ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు బద్రీనాథ్ – కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ మాజీ వ్యక్తిగత సహాయకుడు, సస్పెండ్ అయిన అధికారి ప్రమోద్ నౌటియాల్‌ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్‌లోని అతడి నివాసంలో…
