నవంబర్ 19 నుంచి 85వ ఐఆర్‌సీ

– ఏర్పాట్లపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్ష – 3,000 మంది ఆహ్వానితులు, జాతీయ స్థాయి సదస్సు – ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ)ను హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని,…
