ఎల్‌నినో బిల్లులు ఎవరి జేబుల్లోకి?

– \రాష్ట్రంలో 35-40% వర్షపాత లోటు.. పడిపోయిన భూగర్భ జలాలు – రూ.802.92 కోట్ల ప్రణాళికతో రేవంత్ రెడ్డికి నివేదిక – కమిటీ సిఫార అమలులో ఆచరణ ఎంత? – చిన్నారెడ్డి కమిటీ నివేదికపై లోతైన విశ్లేషణ (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రాన్ని ఎల్‌నినో రూపంలో తీవ్రమైన వాతావరణ పరిణామాలు, వర్షాభావ…
