ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీ డియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్ సైట్‌లో అందుబాటులో…
