సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి

– పన్ను మోసాలపై కఠిన చర్యలు అవసరం – తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం – హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి – ఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క న్యూదిల్లీ, అక్టోబర్ 8: జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి,…
