Tag Integrated Residential Schools

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఈనెల 14న‌ఫేజ్-2 కింద  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు అంద‌రికీ విద్య‌, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం.. పిల్ల‌ల్లో నైపుణ్యాల పెంపున‌కు స్కిల్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌తో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో…

‌రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల పండుగ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్స్ ‌స్కూళ్ల భవనాలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు…

స‌క‌ల వ‌స‌తుల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌..

Ponnam Prabhakar

విద్యారంగానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : విద్యార్థుల‌కు కావ‌ల‌సిన అన్ని సౌక‌ర్యాల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకు వొస్తున్నామ‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగలపల్లిలో…

ప్రతి ఒక్కరికీ నాణ్యామైన విద్య అందించడమే లక్ష్యం : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy

పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్‌ ‌శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌11: ‌పేద ప్రజల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల…

ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యం

Bhatti Vikramarka

రాష్ట్ర విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర అక్టోబర్ 11: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భట్టి విక్రమార్క,…

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌..

Integrated Residential Schools

పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌న్న‌దే మా తప‌న కుల మతాల మ‌ధ్య భేదం లేకుండా ఒకే చోట విద్య‌ వైద్యరంగాన్ని బ‌లోపేతం చేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్క‌రిస్తాం.. గ‌త ప్ర‌భుత్వం 5వేల బ‌డుల‌ను మూసేసింది.. పేద‌ల‌కు విద్య‌ను దూరం చేసేందుకు బిఆర్ఎస్ కుట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు షాద్ న‌గ‌ర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్…

You cannot copy content of this page