హౌసింగ్ డీఈఈ సస్పెన్షన్

– ‘డబుల్’ ఇండ్ల ఆకస్మిక తనిఖీల సమాచారం లీక్ వ్యవహారంలో హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : డబుల్ బెడ్ రూం ఇండ్లలో అసలైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు హౌసింగ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)…
