Tag Inflation in India

అన్నపూర్ణ ఒడిలో.. బియ్యం ధరల మంట!

దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి… నిండు కుండల్లాంటి జలాశయాలు, పెరిగిన సాగు విస్తీర్ణం ఇటు రైతాంగానికి, అటు ప్రభుత్వానికి గత ఏడాది వరకు  కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మాట వాస్తవం. అయితే, ఈ ముచ్చటైన ‘ధాన్యపు సిరి’ వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి…

యుద్ధం అక్కడ… భారం ఇక్కడ!

“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది.…