Tag #’Indiramma’ sewing machines #in every household #minister Ponnam

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

– 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం – సెప్టెంబర్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇందిరమ్మ…