27 నుంచి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లాటరీ

– యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం – 20 సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అర్హుల జాబితా – 23 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : క్యూర్ పరిథిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు హౌసింగ్…
