భారత విదేశాంగ విధానానికి అగ్నిపరీక్ష

“ఇరాన్‌కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించే అవకాశం పరిమితంగానే ఉన్నప్పటికీ, శాంతి, చర్చలు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై బలమైన ఉమ్మడి వైఖరిని రూపొందించగలిగితే, ఈ సదస్సు భారత్ కు దౌత్యపరంగా ఒక పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో, భారత విదేశాంగ విధానం “ఏ…
