Tag #’INDIA’ bloc protests #demanding Gnanesh Kumar’s resignation #Delhi

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ ‘ఇండి’ కూటమి నిరసన

– నీతి ఆయోగ్‌ సమీపంలో అడ్డుకున్న పోలీసులు – పలువురు నేతల నిర్బంధం – ఆకాశవాణి భవన్‌లో రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ‘ఇండి’ కూటమి ఎంపీలు మంగళవారం చేపట్టిన మార్చ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ ప్రధాన…