ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌తోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి కె.శశికిరణాచారి, లోక్…
