గణేష్ నిమజ్జనం ముగిసింది.. జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉంది

– సీఈసీ రాజీనామాపై ప్రకాష్ రాజ్ బెంగళూరు, అక్టోబర్ 2 : సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగించాలంటూ ప్రతిపక్షాల డిమాండ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో గణేష్ నిమజ్జనం పూర్తైందని, జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉందని అన్నారు. ‘సర్’ కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తొ…
