ఇక్కత్ అల్లిక.. ఇప్పపూల తీపి

– దిల్లీ వాణిజ్య మేలాలో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ -పెట్టుబడి సదస్సు వివరాలు, నమోదు కోసం పవిలియన్‌లో స్టాండీలు దిల్లీ, నవంబరు 21 : పోచంపల్లి ఇక్కత్ నుంచి దేవరకొండ గిరిజన ఆభరణాల వరకు.. హైదరాబాద్ ముత్యాల నుంచి ఇప్పపూల లడ్డూల వరకు.. తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రత్యేకతలు దిల్లీలో ఒకేచోట కనిపిస్తున్నాయి. భారత్ మండపంలో…
