అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు

– పథకం వేగవంతం కోసం కలెక్టర్లకు మరిన్ని అధికారాలు – ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు – ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు – సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం – సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…
