Tag #Identify sites #construction #Indiramma towers #Ponguleti

‘ట‌వ‌ర్స్‌’ నిర్మాణానికి స్థలాలు గుర్తించాలి

– క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం – నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ లబ్దిదారుల ఎంపిక పూర్తి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా వారు  నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్ల ట‌వ‌ర్స్‌ నిర్మించి ఇవ్వాలన్నదే…