Tag #I won’t contest elections #if they install meters #on motors #CM Revanth

మోటర్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీచేయను

– ఉచిత విద్యుత్‌ ఆపేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా – లేకుంటే బిఆర్‌ఎస్‌ ‌రాజకీయాల నుంచి తప్పుకుంటుందా – రైతుల ముసుగులో లబ్దికి కెసిఆర్‌ ‌రాజకీయ ఎత్తుగడలు – ధాన్యం కొరుగోళ్లలో కేంద్రం తీరు దుర్మార్గం – కొనకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లముందు ధాన్యం పోస్తాం – హరీష్‌ ‌రావు భవిష్యత్తు ఆయన చేతుల్లోనే లేదు…