అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దుతా

– ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తా – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ – మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 11: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధి తనకు రాజకీయ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఇచ్చే కృతజ్ఞత అని నీటిపారుదల, పౌర…
