మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్ ప్లాంట్ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్11: యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…



