Tag hyderabad

విశ్వనగరంగా హైదరాబాద్‌..

‌ప్రేమను పంచే నగరం తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌…

రేపటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం 3న సాయంత్రం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ నేడు హైదరాబాద్‌ ‌చేరుకోనున్న జెపి నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్‌ ‌నోవాటెల్‌ ‌కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

హైదరాబాద్ బోయిగూడా లో భారీ అగ్నప్రమాదం

సికింద్రాబాద్‌ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన…

ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి

భవననిర్మాణానికి శంకుస్థాపనలో సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వొస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం…