ఐపీఎస్ అధికారి భార్య హత్య.. నేపాలీ గ్యాంగ్ పనే!

చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం నేపాలీ గ్యాంగ్ పనే అని పోలీసుల అనుమానం క్లూస్ దొరికాయి.. త్వరలోనే పట్టుకుంటాం: సీపీ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర,మే 8: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనుజా (55) హత్య (IPS Officer Wife Murder)కు గురయ్యారు. ఈ హత్యకు…
