గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్

– దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి – సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : గ్లోబల్ టెక్- ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా…
