సృజనాత్మక, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్

– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరాన్ని గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్…
