వచ్చే నెలలో హుజూర్‌నగర్ కాలనీ ప్రారంభం

– 2,160 ఇళ్ల మోడల్ కాలనీకి తుది మెరుగులు – అర్హులకే ఇళ్లు.. ఒక్క అనర్హుడికీ అవకాశం ఇవ్వొద్దు – అన్ని వసతులు కల్పించాకే గృహ ప్రవేశం – అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : హుజూర్‌నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 2,160 గృహాల హౌసింగ్ కాలనీని సెప్టెంబర్ మొదటి…
