Tag #Husband murdered #with lover’s help #Miyapur

ప్రియుడితో కలసి భర్త హత్య

– భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు – గుట్టురట్టు చేసిన మియాపూర్‌ ‌పోలీసులు – మహారాష్ట్ర సరిహద్దులో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7: ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య, ఏ తెలియదన్నట్లుగా మిస్సింగ్‌ ‌కేసు పెట్టింది. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన…