నేటి తరానికి ప్రజాస్వామిక విలువలను బోధించాలి

మానవ హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథావిష్కరణ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని మానవ…