హర్ ఘర్ తిరంగా అభియాన్‌కు భారీ స్పందన

– తార్నాకలో ఘనంగా తిరంగా యాత్ర – 200 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : తార్నాక డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఘనమైన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు రాజకీయాలకతీతంగా అధిక…
