ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు – మరో రెండు రోజులు మాత్రమే గడువు – 20 తర్వాత లాటరీ – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ…
