నరహరి లాకర్లలో భారీగా డబ్బులు

– రూ.కోటిన్నర నగదు స్వాధీనం – రెండున్నర కిలోల బంగారు ఆభరాణాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి లాకర్లలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో…
