రికార్డు ధరకు హౌసింగ్ బోర్డు ప్లాట్లు

కేపీహెచ్‌బిలో గజం భూమి రూ.2.70 లక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బి) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలంలో మరోసారి భారీ ధర పలికిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన వేలం పాటలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి…
