పోలీసుల అదుపులో వింగ్ కమాండర్
- హనీట్రాప్‌తో లోబర్చుకున్న పాక్ మహిళ – ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ, ఆగస్ట్ 8: పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ డియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ…
