Tag #Home Ministry #issues key notification #on the census.

జనగణనపై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌

– 40 ‌ప్రశ్నలతో కూడిన జాబితాను నోటిఫై చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశవ్యాప్తంగా చేపట్టనున్న ’జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను…