అవగాహనతోనే హెచ్‌ఐవీ నివారణ సాధ్యం

– కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచడంతోపాటు వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్…
